రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు సంఘటన ఎడ్లపాడు మండలం పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వంకాయలపాడు గ్రామానికి చెందిన వుడ్ పాలిష్ వర్కర్ పఠాన్ జాకీర్ హుస్సేన్ వ్యక్తిగత పనుల పై చిలకలూరిపేట వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా తిమ్మాపురం నక్క వాగు సమీపంలో కి రాగానే వెనక నుండి బైక్ను లారీ ఢీకొనడంతో జాకీర్ హుస్సేన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు
April 24, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బైక్ ను ఢీకొన్న లారీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

