Home > NEWS > ఆచూకీ తెలిస్తే యడ్లపాడు పోలీసులకు సమాచారం ఇవ్వండి LOCAL NEWS ఆచూకీ తెలిస్తే యడ్లపాడు పోలీసులకు సమాచారం ఇవ్వండి యడ్లపాడు పరిధిలోని సాయి బాలాజీ స్పిన్నింగ్ మిల్లు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎర్ర టీషర్టు, జీన్స్ పాయింట్ వేసుకున్న ఆ యువకుని ఆచూకీ తెలిసినవారు ఎడ్లపాడు ఎస్సై సెల్ 9440796256 కు సమాచారం అందించవలసిందిగా ఎస్ ఐ పి.రాంబాబు తెలిపారు. Advertisements LOCAL NEWS April 24, 2022