చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చందవరం గ్రామ పరిధిలో నాటుసారా తయారు చేస్తున్న కేంద్రంపై నాదెండ్ల ఎస్ ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు.చందవరం- తూబాడు మార్గంలో పొలాలకు 2కి.మీ దూరంలో ముళ్ల పొదల్లో ఉన్న నాటుసారా తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్న 2.5లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 150 లీటర్ల బెల్లంఊట ధ్వసం చేశారు.
May 17, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 150 లీటర్ ల బెల్లం వూట ధ్వంసం చేసిన పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE




