చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు ఎర్ర కొండపై గల రహదారి మేరీమాత విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి విదితమే. ఆ ప్రాంతాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సంఘం నేతలు కలిసి వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే నేటికీ విగ్రహలు ధ్వంసం చేసిన వారిని పోలీసులు పట్టుకో లేదంటూ యడ్లపాడు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతు రాస్తా రోకో చేస్తున్నారు.
May 18, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ జాతీయ రహదారిపై రాస్తారోకో
Rating: 5
Reviewed By: NEWS UPDATE
