728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2022

చిలకలూరిపేట రూరల్ సీఐ బదిలీ

చిల‌క‌లూరిపేట: చిలకలూరిపేట రూరల్ సిఐ గా పనిచేసిన ఎం.సుబ్బారావు బ‌దిలీ అయ్యారు.

చిల‌క‌లూరిపేట రూర‌ల్ సీఐగా వై.అచ్చ‌య్య సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గురజాల రూర‌ల్ సీఐగా ప‌నిచేస్తున్న ఆయ‌న ఇక్క‌డ‌కు బ‌దిలీపై వ‌చ్చారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్ సీఐ బదిలీ Rating: 5 Reviewed By: NEWS UPDATE