ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ
కొండాపూర్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి లీకైన టెన్త్ పేపర్లు
కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్
Advertisements