చిలకలూరిపేట: రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం- రైతులను ఆదుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయుటకు నరసరావుపేట కు బయలుదేరుతున్న మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.