728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 13, 2022

చిలకలూరిపేట ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభానికి నోటీస్లతో బ్రేకులు...


చిలకలూరిపేట: పట్టణంలోని మంచినీటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల పథకం శుక్రవారం ఉదయం 9:30 కు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించనున్నట్లు గురువారం తెలిపారు.  అయితే ఎన్టీఆర్ సుజల   పథకానికి వేసిన బోర్లు ప్రభుత్వ అనుమతి లేకుండా వేసినట్లు సదరు  బోర్లు వల్ల మంచి నీటి చెరువుకు ఇబ్బందులు  ఉన్నట్లు సదర్ పనులను తక్షణమే నిలిపి వేయవలసిందిగా చిలకలూరిపేట పురపాలక సంఘ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే టిడిపి నాయకులు మాత్రం అది గతంలో వేసినట్లు గతంలో వేసినప్పుడు లేని నిబంధనలు  ప్రారంభోత్సవం రోజున అధికారులు నోటీసులు ఇవ్వడం ఏమిటని అంటున్నారు. శుక్రవారం ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించాలని టిడిపి నాయకులు పట్టుదలతో ఉన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభానికి నోటీస్లతో బ్రేకులు... Rating: 5 Reviewed By: NEWS UPDATE