చిలకలూరిపేట: శుక్రవారం ఉదయం మంచి నీటి చెరువు వద్ద గల ఎన్టీఆర్ సుజల ప్లాంట్ ప్రారంభ సమయంలో జరిగిన వివాదం లో పురపాలక సంఘ టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత ను కులం పేరుతో దూషించారని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో 13వ తేదీ శుక్రవారం టి పి ఎస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ POA యాక్ట్ 323,34,353,506,509 ఐపిసి కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ వన్ గా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఏ 2 గా చిలకలూరి పేట మండల టిడిపి అధ్యక్షుడు మదన్మోహన్, ఏ 3గా నాదెండ్ల టిడిపి మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, ఏ 4 గా టిడిపి కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు, ఏ 5గా టిడిపి రాష్ట్ర నాయకులు షేక్ కరీముల్లా మరియు కొంతమంది పై చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ల పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు