728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 13, 2022

చిలకలూరిపేటలో రేపు పవర్ కట్

చిలకలూరిపేట: రేపు అనగా (14-05-22) రెండోవ శనివారం టౌన్ సబ్ స్టేషన్లలో, లైనుల మరమ్మత్తుల కారణంగా చిలకలూరిపేట టౌన్ లోని అన్నీ ప్రాంతములలో ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... కె.నారాయణ, డి ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రేపు పవర్ కట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE