728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 13, 2022

చిలకలూరిపేట తెలుగుదేశం నాయకుల పై మున్సిపల్అధికారి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు


 చిలకలూరిపేట: మంచి నీటి చెరువు వద్ద గల ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం జరిగే ప్రాంతంలో టిడిపి నాయకులను   మున్సిపల్ అధికారులు, పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే.  అయితే చిలకలూరిపేట పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ను కొంతమంది టిడిపి నాయకులు  కులం పేరుతో దూషించారనీ  ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయమని మున్సిపల్ సూపర్వైజర్ కొడిరెక్క సునీత అర్బన్ సీఐ కు ఫిర్యాదు చేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట తెలుగుదేశం నాయకుల పై మున్సిపల్అధికారి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Rating: 5 Reviewed By: NEWS UPDATE