చిలకలూరిపేట: చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం లోని ఎర్ర కొండ పై గుర్తుతెలియని దుండగులు మేరీమాత మెడలో పసుపు కొమ్ములతో తాళిబొట్టు ఉంచడంతోపాటు ఏసుప్రభు, మేరీ మాత విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యి ఎర్ర కొండ వద్దకు జనం చేరుకుంటున్నారు. నరసరావుపేట డిఎస్పి విజయ భాస్కరరావు, చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్ఐ రాంబాబు పోలీసులు దేవాలయం వద్దకు చేరుకున్నారు.
May 15, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఎర్ర కొండ పై మేరీ మాత విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం... అక్కడికి చేరుకున్న పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE



