728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 25, 2022

వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్

వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్

సీఎం జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ నుంచి అనంతబాబు సస్పెన్షన్‌

అనంతబాబు సస్పెన్షన్‌పై వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించిన అనంతబాబు

హత్య విషయమై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు

14 రోజుల రిమాండ్ విధించడంతో జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE