Home > NEWS > ఏపీ: అక్కడ ఇంటర్‌నెట్ సేవలు బంద్ ANDHRA NEWS ఏపీ: అక్కడ ఇంటర్‌నెట్ సేవలు బంద్ అమలాపురంలో భారీగా మోహరించిన పోలీసులు బలగాలు...ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు నేతృత్వంలో భారీ బందోబస్తు...కోనసీమ కేంద్రమైన అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేసిన పోలీసులు...సి.సి ఫుటేజ్ లు వీడియోలు ద్వారా నిన్న విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడిన పోలీసు యంత్రాంగం... Advertisements ANDHRA NEWS May 25, 2022