పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలపై ప్రభుత్వం ఆగ్రహం
వరుస ఘటనలు చోటుచేసుకోవడంపై విద్యాశాఖ తీవ్ర చర్యలు
ఇప్పటివరకు 42 మంది ఉపాధ్యాయులు అరెస్టు
అరెస్టు అయిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
మాల్ ప్రాక్టీస్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా విద్యాశాఖ
ఉద్దేశపూర్వకంగానే మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలనే యోచనలో విద్యాశాఖ

