728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 3, 2022

బుధవారం చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట: రేపు అనగా 04-05-22 బుధవారం చిలకలూరిపేట టౌన్-2 పరిధిలో విద్యుత్ లైనులు మరమ్మత్తుల కారణంగా పోలిరెడ్డి పాలెం, కొండ్రుపాడు, జిడ్డు కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, వై యస్ ఆర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ ప్రాంతములకు ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... కే. నారాయణ, డీ.ఈ.ఈ, విద్యుత్ శాఖ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బుధవారం చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE