విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు
రుషికొండ హరిత రిసార్ట్స్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నం
హరిత రిసార్ట్స్‌లోని నిర్మాణాల పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు
రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబు బృందానికి అనుమతి లేదన్న పోలీసులు
ఎండాడ జంక్షన్ వద్ద చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
జాతీయ రహదారిపై చంద్రబాబు వాహనశ్రేణిని నిలిపిన పోలీసులు

