ఏపీ సెక్రటేరియట్ నుంచి చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చిన గోవిందరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంచార్జ్ కమిషనర్గా కొనసాగిన రహీమ్ నూతన కమిషనర్ కు బాధ్యతలు అప్పజెప్పారు. మొదటగా ఆయన మున్సిపల్ చైర్మన్ రఫాని ను మర్యాదపూర్వకంగా కలిసారు.