728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2022

BREAKING: ఏపీ టెన్త్ ఫలితాల విడుదల వాయిదా

ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా వేసిన అధికారులు

రిజల్ట్స్ సోమవారం ప్రకటిస్తామని చెప్పిన అధికారులు

ఇవాళ ఉదయం 11 గం.కు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన అధికారులు

సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల వాయిదా వేసిన అధికారులు

ఫలితాల విడుదలలో జాప్యంతో విద్యార్థుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

పరీక్షలు రాసిన ఆరు లక్షలమందికి పైగా విద్యార్థులు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: BREAKING: ఏపీ టెన్త్ ఫలితాల విడుదల వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE