శుక్రవారం హత్యకు గురైన టిడిపి బీసీ నాయకుడు జెల్లయ్య అంత్యక్రియలు పాల్గొనడానికి వెళ్తున్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను గురజాల నియోజకవర్గం దాచేపల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హత్యకు గురైన టిడిపి కార్యకర్తని పరామర్శించటానికి వెళ్ళటం ఏమన్నా నేరమా అన్యాయమా ఇలాంటి హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏమనాలి, పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదని వందల మంది పోలీసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమైన చర్య అంటూ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు..
June 4, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరెస్ట్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

