728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2022

చిలకలూరిపేట పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రాంతాల వివరాలు

రేపు అనగా 04-06-22 శనివారం చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని లైన్లు మరమ్మత్తుల కారణంగా సుబ్బయ్య తోట, హైస్కూల్ రోడ్డు, విజయాబ్యాంక్ రోడ్డు, బోస్ రోడ్డు, మండల కార్యాలయం వెనక బజార్, మార్కెట్ బజార్ ప్రాంతములకు ఉదయం 8.30గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు ... కె.నారాయణ, డీ.ఈ.ఈ, విద్యుత్ శాఖ
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE