728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2022

చిలకలూరిపేట నూతన మున్సిపల్ కమిషనర్ గా చుక్కల


 ఏపీ సెక్రటేరియట్ నుంచి చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చిన గోవిందరావు మర్యాదపూర్వకంగా మంత్రి రజిని కలుసుకున్నారు.   అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి కమిషనర్ కు సూచించారు.  కమిషనర్గా చుక్కల గోవిందరావు  శనివారం కానీ, సోమవారం కానీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నూతన మున్సిపల్ కమిషనర్ గా చుక్కల Rating: 5 Reviewed By: NEWS UPDATE