Home > NEWS > పల్నాడు: ఇంటిపై పడ్డ కొండ రాయి LOCAL NEWS పల్నాడు: ఇంటిపై పడ్డ కొండ రాయి వినుకొండ: కొండ మీద బ్లాస్టింగ్ జరపగా ఆ దాటికి పెద్ద కొండ రాయి వెల్లటూరు రోడ్డు లో గల ఒక నివాసం గృహం పై పడి ఇళ్లు ద్వంసం,ఇంట్లో ఏవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం,రోడ్డు పై బైఠాయించిన పిల్లలు, మహిళలు, ఆప్రాంత వాసులు. Advertisements LOCAL NEWS June 02, 2022