చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వస్తున్న ఇరువురిని లారీ ఢీ కొనడంతో... ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఒక వివాహ వేడుక నిమిత్తం వీరు బైక్ పై చీరాల నుండి చిలకలూరిపేటకు వచ్చినట్లు తెలుస్తోంది.
June 5, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదం... ఇరువురికి తీవ్ర గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE


.jpg)