728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 19, 2022

చిలకలూరిపేట రూరల్: కొడుకే కాలయముడై తల్లి గొంతు కోశాడు... చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి.


 చిలకలూరిపేట మండలం రాజాపేట వద్ద దారుణం చోటు చేసుకుంది. తల్లిని బ్లేడుతో గొంతుకోసి హత్య చేసిన కుమారుడు. రాజాపేట కు చెందిన దార్ల వీరయ్య గత 20 సంవత్సరాలుగా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు.4 సంవత్సరాల క్రితం రాజపేట నుంచి తల్లి ఆదిశేషమ్మ(67) ను  కుమారుడు వీరయ్య సత్తెనపల్లి కి తీసుకెళ్లాడు.    ఆదివారం తెల్లవారుజామున రాజాపేట- పోతవరం మధ్య ఓగేరు వాగు వంతెనపై బ్లేడు తో తల్లి ఆదిశేషమ్మ గొంతు కోసి వదలి వెళ్ళిన కుమారుడు వీరయ్య.గొంతు  తెగిపోయి అపస్మారక స్థితిలో ఉన్న ఆదిశేషమ్మను జిజిహెచ్ కు తరలించిన 108 సిబ్బంది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఆదిశేషమ్మ.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్: కొడుకే కాలయముడై తల్లి గొంతు కోశాడు... చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి. Rating: 5 Reviewed By: NEWS UPDATE