విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్లో 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు,విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ,విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ మరియు పలువురు వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు,పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
June 21, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: యోగా డే: యోగా చేస్తున్న ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని
Rating: 5
Reviewed By: NEWS UPDATE


