728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 27, 2022

నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు అనగా (28-06-22) మంగళవారం సాతులూరు సబ్ స్టేషన్లలో మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలంలోని సాతులూరు, గొరిజవోలు, చందవరం, పొనుగుపాడు, పోనుగుపాడు డైరీ, బ్రిక్స్ ఇండస్ట్రీ, పెయింట్ గోడౌన్, దొండపాడు సమీప గ్రామాలకు గృహ, వాణిజ్య, వ్యవసాయ, చిన్న మరియు భారీ పరిశ్రమలకు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... కె. నారాయణ , డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE