చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం 11 గంటలకు స్థానిక కౌన్సిల్ హాలులో జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్మన్ రఫాని ప్రకటించారు. టిడిపి ఫ్లోర్ లీటర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కౌన్సిల్ హాల్లో ఉంచిన సంచులు ఎవరివో పంపాలని దాని వలన దుర్వాసన వెలువడుతుందని అన్నారు. ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. 32 వ వార్డు కౌన్సిలర్ రాజేంద్ర మాట్లాడుతూ తమకు వార్డులో విలువ లేదని సచివాలయంలో ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. మొత్తం మీద అజెండాలోని 20 అంశాలు ఆమోదిస్తున్నట్లు ఎటువంటి చర్చ జరగకుండానే కౌన్సిల్ సమావేశం ముగిసింది.
చిలకలూరిపేట కౌన్సిల్ సమావేశంలో చర్చ లేకుండానే అంశాలు ఆమోదం... మాకు వార్డులో విలువ లేదంటున్న కౌన్సిలర్