728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 2, 2022

చిలకలూరిపేట: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే గ్రామాల వివరాలు

చిలకలూరిపేట: రేపు అనగా (03-07-22) ఆదివారం గణపవరం సబ్ స్టేషన్లలో నరసరావుపేట ఫీడర్ ల్లైను మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ వారిపాలెం, కనపర్రు, బసికాపురం, మైనంపాడు, కొత్తపాలెం ST కాలనీ, ఇర్లపాడు, ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం, గున్నవారిపాలెం, కొత్తపాలెం, మళ్ళయపాలెం గ్రామాలకు గృహ, వాణిజ్య, వ్యవసాయ, చిన్న మరియు భారీ పరిశ్రమలకు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... కె. నారాయణ,డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే గ్రామాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE