నరసరావుపేట: శుక్రవారం పల్నాడు జిల్లా లో 16 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండలంలో 2, క్రోసూరు 1, ముప్పాళ్ళ 1, నకరికల్లు 1, సత్తెనపల్లి 2, పిడుగురాళ్ళ 2, పెదకూరపాడు 1, అమరావతి 1, నరసరావుపేట 5 కేసులు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు...!!_
పల్నాడు జిల్లాలో నేడు పెరిగిన కోవిడ్ కేసులు