గుంటూరు జిల్లాలో 30 మందికి కరోనా వైరస్ మంగళవారం సోకింది. గుంటూరు నగరంలో 21 మందికి, మంగళగిరిలో ముగ్గురికి, తాడికొండలో ఇద్దరికీ, తాడేపల్లి లో ఇద్దరికీ, గుంటూరు రూరల్ లో ఒకరికి, పత్తిపాడు లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేశారు. అప్రమత్తత అవసరమని ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని అధికారులు కోరుతున్నారు.
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు