చిలకలూరిపేట రూరల్: సరదాగా ఈతకు వెళ్లిన ఒక యువకుడు చిలకలూరిపేట లోని రూరల్ పరిధిలోని ఓగేరు వాగులో గల్లంతయ్యాడు. చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామానికి చెందిన బత్తుల అనిల్ (19) మరియు అంకమ్మరావు అనే ఇరువురు యువకులు పురుషోత్తపట్నం నుండి పోతవరం వెళ్లే మధ్యలో ఉన్న వోగేరు వాగులో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో అనిల్ నీటిలో దిగి బయటకు రాకపోవడంతో అంకమ్మరావు ఇచ్చిన సమాచారం మేరకు వారి బంధువులు రూరల్ పోలీసులు అనిల్ కోసం గాలిస్తున్నారు. అయితే రాత్రి పది గంటల 30 నిమిషాల వరకు గాలింపు చేపట్టిన అతని జాడ తెలియలేదు. దీంతో అనిల్ తల్లిదండ్రులు, బంధువులు వాగు వద్ద అనిల్ జాడ కోసం వేచి ఉన్నారు.
చిలకలూరిపేట వాగులో యువకుడు గల్లంతు... గాలిస్తున్న బంధువులు పోలీసులు