728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 3, 2022

నేడు 10 వ తరగతి ఫలితాలు విడుదల


 అమరావతి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు వెలువడనున్నయు.  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు.  ఈ సంవత్సరం జూలై 6 నుండి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.  పరీక్షలకు రెండు లక్షల ఒక వెయ్యి 627 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు 10 వ తరగతి ఫలితాలు విడుదల Rating: 5 Reviewed By: NEWS UPDATE