728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 10, 2022

చిలకలూరిపేట: ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం... పోలీసులు


 చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని అధికారులు బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు.  చిలకలూరిపేట అర్బన్ సీఐ రాజేశ్వరరావు, రూరల్ సీఐ అచ్చయ్య, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోపాటు హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం... పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE