728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 27, 2022

చిలకలూరిపేట మూడవ కో ఆప్షన్ సభ్యురాలు ఎన్నిక


 చిలకలూరిపేట మున్సిపల్ మూడో కో ఆప్షన్ సభ్యురాలి ఎన్నిక చిలకలూరిపేట కౌన్సిల్ హాల్లో జరిగింది.  ఒకే ఒక్క నామినేషన్ దాసరి సంధ్య వేయటంతో దాసరి సంధ్య కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైంది.  నెహ్రూ నగర్ 9 ఈ వార్డ్ కు చెందిన ఈ మెను కౌన్సిలర్ మౌలాలి ప్రతిపాదించారు. కౌన్సిలర్  శివపార్వతీ, శ్రీ లక్ష్మి లు ఈమె పేరును ప్రతిపాదించారు. అనంతరం సంధ్యారాణి ఎన్నికైనట్లు డిక్లరేషన్ కమిషనర్ అందజేశారు. నూతన సభ్యురాలైన సంధ్య ను మంత్రి విడద ల రజని, చైర్మన్, వైస్ చైర్మన్ లు కౌన్సిలర్ లు తదితరులు సన్మానించారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మూడవ కో ఆప్షన్ సభ్యురాలు ఎన్నిక Rating: 5 Reviewed By: NEWS UPDATE