నరసరావుపేట సత్తెనపల్లి మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట చెందిన యువకుడు మృతి చెందాడు. చిలకలూరిపేట పట్టణం మద్దినగర్ 6వ లైనుకు చెందిన సయ్యద్ బాజీ (20) కారులో ప్రయాణిస్తూ అదుపుతప్పి కారు పొలాల్లో దూసుకెల్లడంతో తీవ్ర గాయాలైన బాజీ ను ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట యువకుడు మృతి