రేపు అనగా 03-09-22 శనివారం గణపవరం సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు కారణంగా నాదెండ్ల మండలం గణపవరం గ్రామములోని సినిమా హల్ సెంటర్, రాజీవ్ గాంధీ కాలనీ, వేలూరు రోడ్డు, జాతీయ రహదారి పక్కన వున్న పరిశ్రమలకు, యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... ఆర్. అశోక్ కుమార్, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
September 2, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

