చిలకలూరిపేట: (07-08-22) ఆదివారం చిలకలూరిపేట టౌన్-1 పరిధిలోని హైవే ఫీడర్ ల్లైనులు మరమ్మత్తుల కారణంగా యన్.ఆర్.టి సెంటర్ నుండీ విజయా బ్యాంక్ వరకు అనగా కుమారస్వామి కాంప్లెక్స్, స్టేట్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, హనుమయమ్మ సత్రం, గాంధీ పేట, హైస్కూల్ రోడ్డు, సుబ్బయ్యతోట, మునిసిపల్ ఆఫీసు రోడ్డు, కోర్టు బజార్, డైక్మెన్ నగర్, పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్, యన్.ఆర్.టి సెంటర్ నుండీ హీరోషోరూం రోడ్డు వరకు గల ప్రాంతములలో ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... ఆర్. అశోక్ కుమార్, డి.ఈ.ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
August 6, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

