728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 8, 2022

పలు ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు


చిలకలూరిపేట రూరల్:  తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, జనపాడు గ్రామానికి చెందిన అరిగిల వెంకటేశ్వర్లు  తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఒంగోలు వెళ్ళుచు మార్గమధ్యమం లో  బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద  తన యొక్క TVS స్టార్ సిటి మోటారు సైకల్ ను పార్కింగ్ చేసి గుళ్ళోనికి వెళ్ళడు. సదరు బైక్ ను మన్నేపల్లి పవన్ కుమారు సాతులూరు గ్రామం, నాదెండ్ల మండలం. అను అతను దొంగిలించాడు.  గతం లో నరసరావుపేట రావిపాడు రోడ్డు లోనూ, ఖైరతా బాద్ లో దొంగతనం చేసిన 5 సెల్ ఫోన్ లను, ఒక లాప్ టాప్ ను  ది. 08.08.2022 వ తేదీ ఉదయం 11.00 గం. కు దొంగిలించిన పై వాటిని అమ్మడానికి వెల్లుచుండగా అతడిని లింగంగుంట్ల అడ్డ రోడ్డు వద్ద చిలకలూరిపేట రూరల్ ఎస్సై S. రాజేష్  మరియు వారి సిబ్బంది అతడిని పట్టుకుని విచారించగ అతను గతం లో తాడికొండ, చేబ్రోలు, నరసరావుపేట రూరల్, నరసరావుపేట I టౌన్, పొదిలి పోలీస్టేషన్ ల పరిధిలో సెల్ ఫోన్ లు లాప్ టాప్ లు మరియు ఇంట్లోకి ప్రవేశించి బంగారం దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం తో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పలు ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE