Home > NEWS > 113 బస్తాల PDS బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు ANDHRA NEWS 113 బస్తాల PDS బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు బాపట్ల జిల్లా పర్చూరులో 113 బస్తాల పిడిఎస్ రైస్ ను ఎస్ఐ జీవి చౌదరి పట్టుకున్నారు. పర్చూరు వై జంక్షన్ వద్ద ఈ ఆటోను పట్టుకొని ఆటో తోపాటు బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొన్న పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. Advertisements ANDHRA NEWS September 15, 2022