728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 16, 2022

రేపు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

రేపు అనగా 17-10-22 టవున్ 2 పరిధిలోనీ లక్ష్మీనరసింహ కాలనీ, కొండ్రుపాడు,పోలిరెడ్డిపాలేము, వై యస్ ఆర్ కాలనీ, కొత్త సంత రోడ్డు  ప్రాంతములలో లైన్లు మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము.... ఆర్. అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రేపు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE