728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 17, 2022

చిలకలూరిపేట ఎండిఓ కార్యాలయంలో మంటలు... తగలబడ్డ ఫైల్స్


 చిలకలూరిపేట ఎండిఓ కార్యాలయం పైన ఉన్న గదుల్లో ఈరోజు ఉదయం 6 గంటల నుండి మంటలు వ్యాపించాయి. ఎండిఓ ఆఫీసు ఎదురు ఉన్న షాపులవారు ఈ విషయాన్ని 7 గంటల సమయంలో చిలకలూరిపేట ఫైర్ ఆఫీసుకు సమాచారం అందించారు.  వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆపివేస్తున్నారు. అయితే ఆఫీసులో విలువైన ఫైల్స్ సామాగ్రి ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతున్న ఎండిఓ కార్యాలయంలో వాచ్మెన్ గాని ఎవరు లేకపోవడంతో సమాచారం వెంటనే తెలియక కొన్ని ఫైల్స్ కాలిపోయినట్లు తెలుస్తుంది.  ప్రమాదాన్ని గల పూర్తి కారణాలు తెలియలేదు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట ఎండిఓ కార్యాలయంలో మంటలు... తగలబడ్డ ఫైల్స్ Rating: 5 Reviewed By: NEWS UPDATE