చిలకలూరిపేట: డైక్మెన్ కాలనీలో భార్యని చంపిన కేసులో భర్త అరెస్ట్
చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మన్ కాలనీలో రావూరి సీతయ్య, భార్య అయిన లక్ష్మి తిరుపతమ్మ ముఖంపై దిండుతో వత్తటముతో ఆమె మృతి చెందింది. ఈ కేసును రెండు రోజుల్లో పోలీసులు చేదించారు. భార్యను చంపిన భర్తను చిలకలూరిపేట పట్టణ సీఐ రాజేశ్వరరావు అరెస్టు చేసి కోర్టు కి పెట్టారు.