728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 29, 2022

చిలకలూరిపేట: వైసీపీలో చేరిన కార్యకర్తలు


చిలకలూరిపేట పట్టణంలోని వై.యస్.ఆర్.సీపీ కార్యాలయంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు  విడదల రజిని సమక్షంలో టీడీపీ నుంచి వై.యస్.ఆర్.సీపీ లోకి చేరిన టీడీపీ ముఖ్య నాయకుడు జోగి నాయుడు మరియు పండు అబ్బాయ్, నడికూడి రమణ,చిల్లారి శివ,మీసాల రమణ,సారిక అప్పారావు మరియు పలువురికి మంత్రి విడదల రజిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహఖాన్,బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు, స్థానిక కౌన్సిలర్ చెంబేటి భారతి. వార్డ్ నాయకులు పైలా సరోజినీ, కె.శ్రీనివాసరావు,యన్.అప్పలాచారి,శరత్ కుమార్, రవుతు సత్యనారాయణ మరియు పలువురు నాయకులు ఉన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వైసీపీలో చేరిన కార్యకర్తలు Rating: 5 Reviewed By: NEWS UPDATE