728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 9, 2022

రేపు చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపేసే ప్రాంతాల వివరాలు

రేపు అనగా 10-09-22 గణపవరం 132/33 సబ్ స్టేషన్ లో బస్ బే మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చిలకలూరిపేట టవున్ లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము....
 కే. అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రేపు చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE