సత్తెనపల్లిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు.
6 నెలల్లో 55 బైకులు దొంగలించిన కేటుగాళ్ళు
ముగ్గురు నిందితులను అరెస్ట్
55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం
జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చోరీలకు పాల్పడ్డ ముఠా
రూరల్ ఎస్సై బాలక్రిష్ణ ఆధ్వర్యంలో
నిందితులను అదుపులోకి
పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ రవిశంకర్ రెడ్డి
విచారణలో సహకరించిన
సిబ్బందిని అభినందించిన ఎస్పీ

