728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 7, 2022

చిలకలూరిపేటలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

చిలకలూరిపేట: రేపు అనగా 08-10-22 టవున్ సబ్ స్టేషన్ల లో మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు చిలకలూరిపేట టౌన్ లోని అన్ని ప్రాంతములో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము... ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE