ప్రకాశం:
మార్కాపురంలో మంత్రి విడుదల రజిని పర్యటనలో అపశృతి..
మంత్రి విడుదల రజిని వాహనాన్ని..
వైసిపి నేత గొల్లపూడి శ్రీనివాస్ రావు వాహనం క్రాస్ చేస్తుండగా.. ఒకసారిగా ఢీకొన్న రెండు వాహనాలు..
పాక్షికంగా దెబ్బతిన్న మంత్రి విడదల రజినీ వాహనం..
ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి విడదల రజిని ఆ కారులో లేనట్లు తెలుస్తుంది..

