728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 29, 2022

చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాల వివరాలు


చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలో విద్యుత్ లైనులు మరమ్మత్తులు కారణంగా యం.వి.నారాయణ పురం,  స్పెన్సర్ షాపింగ్ మాల్ రోడ్డు, కృష్ణమహల్ రోడ్, గుర్రాలచావిడి, రూరల్ పోలీస్ స్టేషను రోడ్డు, కొల్లా రామారావు హాస్పిటల్ రోడ్డు, సూర్య టీ స్టాల్ రోడ్డు ప్రాంతములకు శనివారం  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

కావున విద్యుత్ వినియోగదారులు సహకరించ గలరు.

ఆర్. అశోక్ కుమార్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, చిలకలూరిపేట.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE