చిలకలూరిపేట మండలం తాతపూడి సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనది. మహిళ వయసు సుమారు 33 సంవత్సరాలుగా ఉంటుంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. అయితే మహిళని చంపివేసి పొలాల్లో పడేసినట్టు తెలుస్తుంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేట: పొలాల్లో మహిళ మృతదేహం